ప్రవేశపెట్టిన సీబీఐ చిదంబరంను కోర్టులో.. ప్రవేశపెట్టిన సీబీఐ
ప్రవేశపెట్టిన న్యూఢిల్లీ, ఆగస్టు 22: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరాన్ని సీబీఐ అధికారులు దిల్లీలోని రౌస్ అవే న్యూలో ఉన్న సీబీఐ ప్రత్యేక కోర్టుకు తీసుకొచ్చారు. పటిష్ట భద్రత న డుమ ఆయన్ను తీసుకెళ్లి కోర్టులో ప్రవేశ పెట్టారు. సీబీఐ తరఫున సొ లిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాద…